Sreeleela-Karthik: బాలీవుడ్‌కి శ్రీలీల..కార్తిక్ ఆర్యన్ చిత్రం టైటిల్ ఇదే.. 3 d ago

కిస్సిక్.. అంటూ యువకులను ఉర్రూతలూగించింది శ్రీలీల. ప్రస్తుతం ఆమె అగ్రతారల సరసన వరుస అవకాశాలు అందుకుంటున్నారు. దీనిలో భాగంగానే నటుడు కార్తిక్ ఆర్యన్‌తో కలిసి నటిస్తున్న తన తొలి హిందీ మూవీని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రేమ కథా నేపథ్యంలో అనురాగ్ బసు దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం చాలా వేగం గా జరుగుతోంది. “నువ్వే నా ప్రాణం" అనే టైటిల్‌తో చిత్ర బృందం ఓ పోస్టర్‌ను పంచుకుంది. టీ-సిరీస్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.